అఖిల భారత స్వర్ణకార సంఘము ఉపాధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘ గౌరవ అధ్యక్షుడు బ్రహ్మశ్రీ కట్ట సత్యనారాయణ వరంగల్ హాస్పిటల్ లో పరమపదించినారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణ స్వర్ణకార సంఘం వారు శ్రద్ధాంజలి ఘటించి వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ, నివాళి అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు దేవరకొండ మనోహర చారి, ప్రధాన కార్యదర్శి రంగు ఉపేంద్ర చారి, కోశాధికారి గడ్డం శ్రీనివాస్, సీనియర్ సభ్యులు గడ్డం చంద్రమౌళి,అక్కెనపల్లి సత్యనారాయణ, సజ్జనపు పెద్ద వెంకట చారి, గడ్డం నంబయ్యచారి, రామోజు లక్ష్మణ్, ఉపాధ్యక్షులు రంగు కుమార్, స్వర్ణకార సంఘ సభ్యులు పాల్గొన్నారు.

కట్ట సత్యనారాయణ మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటించిన స్వర్ణకారులు