జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 14
జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం లో జగ్గంపేట టౌన్ , కొత్తూరు తో తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, జగ్గంపేట నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు.వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న కార్యక్రమాలను రమేష్ అభినందించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలను ఆత్మీయంగా కలుసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రమేష్ పలు గ్రామాల్లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం లో కురుమల్ల నాగేశ్వరావు, పాబోలు స్వామి, గవర సుధాకర్, శివారెడ్డి,జీను బాబ్జి,ఆంధ్రజ్యోతి నాయుడు, యర్రా సాయి,గుంటుక్కలా చిన్న, రేవూరి శ్రీను, కొలమూరు బుజ్జి,జనసేన,టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

జగ్గంపేట మండలంలో పలు వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్
జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 14 జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం లో జగ్గంపేట టౌన్ , కొత్తూరు తో తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, జగ్గంపేట నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు.వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న కార్యక్రమాలను రమేష్ అభినందించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలను ఆత్మీయంగా కలుసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రమేష్ పలు గ్రామాల్లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం లో కురుమల్ల నాగేశ్వరావు, పాబోలు స్వామి, గవర సుధాకర్, శివారెడ్డి,జీను బాబ్జి,ఆంధ్రజ్యోతి నాయుడు, యర్రా సాయి,గుంటుక్కలా చిన్న, రేవూరి శ్రీను, కొలమూరు బుజ్జి,జనసేన,టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

