జిల్లాలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భక్తులకు ఉచిత ఆటోలను రాజంపేట జనసేన పార్టీ పార్లమెంటు సమన్వయకర్త అతికారి కృష్ణ మంగళవారం నాడు ప్రారంభించారు. ముందుగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో ఆయనను అర్చకులు పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు, గీతాంజలి విద్యాసంస్థల అధినేత రమణ, జనసేన పర్యవేక్షణ కమిటీ మెంబర్ గురివిగారి వాసు, జనసేన నాయకులు తోట కేదార్నాథ్, కె ఎస్ నరసింహ, మస్తాన్ రాయల్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

జనసేన ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ఆటో ప్రయాణం. ప్రారంభించిన జనసేన రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అతికారి కృష్ణ. నందలూరు జూలై 28