Monday, 14 September 2026
  • Home  
  • ఆస్తి కోసం కోడలను వేదిస్తున్న అత్త మామ్మల్లు
- ఎన్ టి ఆర్ జిల్లా

ఆస్తి కోసం కోడలను వేదిస్తున్న అత్త మామ్మల్లు

అత్తింటి వారు ఏదింపులు తట్టుకోలేక ఆసుపత్రి పాలైన మహిళ అత్తింటి వారు ఏదింపులు తట్టుకోలేక ఆసుపత్రి పాలైన మహిళ ఇటీవల కాలం కొన్ని రోజులుగా జరుగుతున్న మహిళలపై గృహింస వేధింపులు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరు గ్రామానికి చెందిన మారాబత్తుల ప్రకాష్( లేటు). చనిపోయి సంవత్సరం అవుతుంది. భర్త చనిపోయిన అప్పటి నుంచి అత్తింటి వారు వేధింపులకు గురి చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఒంటరిగా ఉంటున్న తనను భావజాలతో దుర్భాషలాడారు దాడి చేశారు సదరు బాధితురాలైన ( మారాబత్తుల. స్వరూప రాణి) గాయపడ్డారు హుటాహుటిన మైలవరం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు తగిన న్యాయం చేయాలని బాధ్యతరాలు పేర్కొన్నారు Uploaded Video:

అత్తింటి వారు ఏదింపులు తట్టుకోలేక ఆసుపత్రి పాలైన మహిళ
అత్తింటి వారు ఏదింపులు తట్టుకోలేక ఆసుపత్రి పాలైన మహిళ ఇటీవల కాలం కొన్ని రోజులుగా జరుగుతున్న మహిళలపై గృహింస వేధింపులు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరు గ్రామానికి చెందిన మారాబత్తుల ప్రకాష్( లేటు). చనిపోయి సంవత్సరం అవుతుంది. భర్త చనిపోయిన అప్పటి నుంచి అత్తింటి వారు వేధింపులకు గురి చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఒంటరిగా ఉంటున్న తనను భావజాలతో దుర్భాషలాడారు దాడి చేశారు సదరు బాధితురాలైన ( మారాబత్తుల. స్వరూప రాణి) గాయపడ్డారు హుటాహుటిన మైలవరం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు తగిన న్యాయం చేయాలని బాధ్యతరాలు పేర్కొన్నారు

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.