Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

తొట్టంబేడు మండలం చియ్యవరం గ్రామంలో వేమాలమ్మ అమ్మవారికి మహా కుంభాభిషేకం ముఖ్యఅతిథిగా వత్సల బృందం గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తొట్టంబేడు మండలం చియ్యవరం గ్రామంలో వేమాలమ్మ అమ్మవారికి మహా కుంభాభిషేకం ముఖ్యఅతిథిగా వత్సల బృందం గారు

వార్త ముఖ్యాంశాలు

  • *ఈరోజు తొట్టంబేడు మండలంలోని చియ్యవరం గ్రామంలో గ్రామ దేవత వేమలమ్మ తల్లి ఆలయ కుంబాభిషేకంలో పాల్గొని అమ్మవారికి సారె సమర్పించిన బొజ్జల బృందమ్మ గారు* *తొట్టంబేడు మండలం చోడవరం గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకుని సారే…

*ఈరోజు తొట్టంబేడు మండలంలోని చియ్యవరం గ్రామంలో గ్రామ దేవత వేమలమ్మ తల్లి ఆలయ కుంబాభిషేకంలో పాల్గొని అమ్మవారికి సారె సమర్పించిన బొజ్జల బృందమ్మ గారు*

*తొట్టంబేడు మండలం చోడవరం గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకుని సారే సమర్పించి గ్రామస్తులందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్న బొజ్జల బృందమ్మ గారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *