Tuesday, 19 May 2026
  • Home  
  • అగ్ని ప్రమాదాలపై అవగాహన**
- Featured

అగ్ని ప్రమాదాలపై అవగాహన**

**గూడూరు:** వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గూడూరు రైల్వే స్టేషన్‌లో సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాద సమయాల్లో తీసుకోవాల్సినU జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ రక్షణ చర్యలపై వివరించారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు అవగాహన కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.