Friday, 28 August 2026
  • Home  
  • పారిశుధ్య కార్మికురాలి మృతి. ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్
- ఖమ్మం

పారిశుధ్య కార్మికురాలి మృతి. ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్

ఖమ్మం నగరంలోని 40వ డివిజన్‌కు చెందిన పారిశుధ్య కార్మికురాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో కార్మిక సంఘాల నాయకులు గురువారం జిల్లా పరిషత్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. మృతురాలి కుటుంబానికి తక్షణమే నష్టపరిహారం అందించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళనకు మద్దతుగా పలువురు నాయకులు పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న అదనపు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ధర్నా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో తోటి పారిశుధ్య కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ధర్నాను విరమించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.