కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 27:(పున్నమి ప్రతినిధి ):
కొత్తగూడెం జిల్లా వాసి అయ్యిన స్థానిక కొత్తగూడెం వాస్తవ్యులు పట్టణ ప్రముఖ యోగ గురువు గుమ్ములాపురం సత్యనారాయణ గారికి ఇంటర్నేషనల్ యోగ డే సందర్బంగా బెంగుళూరు వారు నిర్వహించినయోగా ఛాంపియన్ షిప్ పోటీలో యోగ క్రీడాకారులగా ప్రధమ స్థానం అదేవిధంగా అనేక యోగ పోటీలకు విద్యార్థులని యోగ ఛాంపియన్ షిప్ పోటీలకి ప్రోత్సహించి పోటీలో పాల్గొనేటట్టు చేసినందుకు గాను బెంగుళూర్ వారు ది బెస్ట్ యోగ టీచర్ అవార్డు అందచేసినారు.అదేవిధంగా జాతీయ స్థాయి లొ యోగ ఛాంపియన్షిప్ప్ర ధమ స్థానం, బెస్ట్ యోగ టీచర్ గాను సౌత్ ఇండియా నుండి జరిగిన చెన్నై పోటీలయందు ప్రధమ స్థానం పొందినందుకు గాను మన కొత్తగూడెం విచ్చేసిన జాతీయ st కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ గారు అభినందనలు తెలియచేస్తూ ఆరోగ్యం కోసం అందరు తప్పనిసరిగా యోగ చెయ్యాలని కోరారు.

ప్రముఖ యోగ గురువుకి జాతీయ నాయకులు అభినందన
కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 27:(పున్నమి ప్రతినిధి ): కొత్తగూడెం జిల్లా వాసి అయ్యిన స్థానిక కొత్తగూడెం వాస్తవ్యులు పట్టణ ప్రముఖ యోగ గురువు గుమ్ములాపురం సత్యనారాయణ గారికి ఇంటర్నేషనల్ యోగ డే సందర్బంగా బెంగుళూరు వారు నిర్వహించినయోగా ఛాంపియన్ షిప్ పోటీలో యోగ క్రీడాకారులగా ప్రధమ స్థానం అదేవిధంగా అనేక యోగ పోటీలకు విద్యార్థులని యోగ ఛాంపియన్ షిప్ పోటీలకి ప్రోత్సహించి పోటీలో పాల్గొనేటట్టు చేసినందుకు గాను బెంగుళూర్ వారు ది బెస్ట్ యోగ టీచర్ అవార్డు అందచేసినారు.అదేవిధంగా జాతీయ స్థాయి లొ యోగ ఛాంపియన్షిప్ప్ర ధమ స్థానం, బెస్ట్ యోగ టీచర్ గాను సౌత్ ఇండియా నుండి జరిగిన చెన్నై పోటీలయందు ప్రధమ స్థానం పొందినందుకు గాను మన కొత్తగూడెం విచ్చేసిన జాతీయ st కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ గారు అభినందనలు తెలియచేస్తూ ఆరోగ్యం కోసం అందరు తప్పనిసరిగా యోగ చెయ్యాలని కోరారు.

