డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని కాట్రేనికోన మండలం
కాట్రేనికోన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించనున్న పృద్వి. పాలకొల్లు నుండి బదిలీపై కాట్రేనికోన రానున్న పృద్వి. ఇప్పటివరకు ఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తించిన అవినాష్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు బదిలీ అయ్యారు. విజయవాడలో అపాయింట్మెంట్ తీసుకుని రాజమండ్రిలో విధులు నిర్వర్తించనున్నారు.

కాట్రేనికోన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పృద్వి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని కాట్రేనికోన మండలం కాట్రేనికోన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించనున్న పృద్వి. పాలకొల్లు నుండి బదిలీపై కాట్రేనికోన రానున్న పృద్వి. ఇప్పటివరకు ఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తించిన అవినాష్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు బదిలీ అయ్యారు. విజయవాడలో అపాయింట్మెంట్ తీసుకుని రాజమండ్రిలో విధులు నిర్వర్తించనున్నారు.

