Friday, 28 August 2026
  • Home  
  • నాయుడు ఫ్రూట్స్ హోల్సేల్ షాప్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
- తూర్పు గోదావరి

నాయుడు ఫ్రూట్స్ హోల్సేల్ షాప్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

*నాయుడు ఫ్రూట్స్ హోల్ సేల్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ* కాకినాడ, జగ్గంపేట పున్నమి ప్రతినిధి,ఆగస్టు 27 : జగ్గంపేట ఏలేశ్వరం రోడ్ లోని వేబిడ్జ్ ఎదురుగా శ్రీ సాయి బాలాజీ షాపింగ్ కాంప్లెక్స్ నందు లావేటి నాయుడు, సత్తిబాబు బ్రదర్స్ ఏర్పాటు చేసిన నాయుడు ఫ్రూట్స్ హోల్ సేల్ షాప్ గురువారం జగ్గంపేట ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు, టిడిపి పోలీట్ సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించి అన్నవరం సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని బహుకరించి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని దీవెనలు అందించారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను, వచ్చిన అతిథులను ఘనంగా సత్కరించిన లావేటి నాయుడు బ్రదర్స్ మా వద్ద అన్ని రకాల ఫ్రూట్స్ హోల్ సేల్ అండ్ రిటైల్ గా లభిస్తాయని లావేటి నాయుడు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, జగ్గంపేట ఎస్సై టీ రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు.

*నాయుడు ఫ్రూట్స్ హోల్ సేల్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ*

కాకినాడ, జగ్గంపేట పున్నమి ప్రతినిధి,ఆగస్టు 27 : జగ్గంపేట ఏలేశ్వరం రోడ్ లోని వేబిడ్జ్ ఎదురుగా శ్రీ సాయి బాలాజీ షాపింగ్ కాంప్లెక్స్ నందు లావేటి నాయుడు, సత్తిబాబు బ్రదర్స్ ఏర్పాటు చేసిన నాయుడు ఫ్రూట్స్ హోల్ సేల్ షాప్ గురువారం జగ్గంపేట ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు, టిడిపి పోలీట్ సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించి అన్నవరం సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని బహుకరించి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని దీవెనలు అందించారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను, వచ్చిన అతిథులను ఘనంగా సత్కరించిన లావేటి నాయుడు బ్రదర్స్ మా వద్ద అన్ని రకాల ఫ్రూట్స్ హోల్ సేల్ అండ్ రిటైల్ గా లభిస్తాయని లావేటి నాయుడు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, జగ్గంపేట ఎస్సై టీ రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.