అంబేద్కర్ కోనసీమ జిల్లా చించినాడ బ్రిడ్జిపై విషాద ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల పసిబిడ్డ ను యాక్టీవా బండిపై వదిలి దంపతులు గోదావరి నదిలో దూకి గల్లంతైనట్లు సమాచారం.
గల్లంతైన వారిని దొడ్డా సాయి (29), శిరీష (28)గా గుర్తించారు.
ఘటనపై పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Uploaded Video:

