Wednesday, 20 May 2026
  • Home  
  • ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి
- ఆంధ్రప్రదేశ్

ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

మహబూబాబాద్(D) తొర్రూరు మండలం వెలికట్ట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామానికి చెందిన అల్లి సంపత్(25), లింగమల్ల సతీష్(28), పొట్టకర్ల వంశీ(22) ద్విచక్ర వాహనంపై వరంగల్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వెలికట్ట సమీపంలో ముందు వెళ్తున్న ధాన్యం లోడ్ ట్రాక్టర్‌ను వెనుక నుంచి వీరు బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.