Wednesday, 19 August 2026
  • Home  
  • వేముల మండల పరిషత్ కార్యాలయంలో ఎంఫీటీసీల జాబితా ప్రదర్శన
- కడప

వేముల మండల పరిషత్ కార్యాలయంలో ఎంఫీటీసీల జాబితా ప్రదర్శన

పున్నమి న్యూస్ ప్రతినిధి వేముల: , ఆగస్టు 19: వేముల మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTC) జాబితాను అధికారులు ప్రదర్శించారు. మండలంలోని వివిధ MPTC నియోజకవర్గాలకు సంబంధించిన వివరాలను ప్రజల పరిశీలనార్థం కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. సంబంధిత ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు జాబితాను పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి వేముల:
, ఆగస్టు 19: వేముల మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTC) జాబితాను అధికారులు ప్రదర్శించారు. మండలంలోని వివిధ MPTC నియోజకవర్గాలకు సంబంధించిన వివరాలను ప్రజల పరిశీలనార్థం కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. సంబంధిత ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు జాబితాను పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.