Wednesday, 19 August 2026

రాయచోటికి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ నిధులు పున్నమి ప్రతినిధి – రాయచోటి: రాయచోటి నియోజకవర్గానికి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నిధులు మంజూరు కావడంపై రైతులు, టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సాగునీటి అవసరాలకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు సాగునీటి సమస్యలు మరింతగా పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాయచోటికి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ నిధులు

పున్నమి ప్రతినిధి – రాయచోటి: రాయచోటి నియోజకవర్గానికి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నిధులు మంజూరు కావడంపై రైతులు, టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సాగునీటి అవసరాలకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు సాగునీటి సమస్యలు మరింతగా పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.