పున్నమి ప్రతినిధి ఆగస్టు 15 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సూచించారు



