పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ వేములవాడ ఫైర్ స్టేషన్ అధికారి నాగు అనిల్ కుమార్ హైదరాబాదులోనూ తన నివాసంలో శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. 2008 బ్యాచ్ లో డ్రైవర్ గా విధుల్లో చేరిన ఆయన ఫైర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎదిగారు రెండేళ్లుగా వేములవాడలో విధులు నిర్వహిస్తూ ప్రమాదాల సమయంలో ప్రజల ప్రాణాలు ఆస్తుల రక్షణకు సేవలందించారు ఆయన మృతితో విషాదం చాయలు అలుముకున్నాయి



