గాజువాక నియోజకవర్గంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
గాజువాక నియోజకవర్గం, షీలానగర్, హరిజన జగ్గయ్యపాలెంలో తుపాను ప్రభావిత ప్రాంతాలను గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాస్ రావు తో కలిసి పరిశీలించడం జరిగింది. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాము.
– మాకా శాలిని
68వ వార్డు జనసేన ఇన్చార్జ్,
*గాజువాక నియోజకవర్గం*


