*కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో 27 మంది దళితుల దారుణ హత్య.
ఈనెల 28 సోమవారం ఉదయం 10 గంటలకు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దళితుల మరణాలకు న్యాయం కోసం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా.
బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 27 మంది దళితుల దారుణ హత్యలు జరిగాయి ఆ మరణాలకు న్యాయం కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లా ల కలెక్టర్ ఆఫీసుల వద్ద నిరసన ధర్నా నిర్వహించబడును కావున కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈనెల 28 అనగా సోమవారం ఉదయం 10 గంటలకు ఈ ధర్నా
నిర్వహించబడును ఈ ధర్నాకు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు అంబేద్కర్ వాదులు దళిత నాయకులు దళిత సంఘాల నాయకులు అందరూ రావాలని కోరుచున్నాము
మాత సుబ్రహ్మణ్యం (సుబ్బు బాయ్) బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు


