Saturday, 26 September 2026
  • Home  
  • అర్నబ్ తుఫాను బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం…
- కాకినాడ

అర్నబ్ తుఫాను బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం…

అర్నబ్ తుఫాను బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం…ముంపుకు గురైన జన చైతన్య కాలనీ బాధితులకు స్వయంగా భోజనం వడ్డించిన MLA శ్రీ పంతం నానాజీ గారు… “అర్నబ్” తుఫాను కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాకినాడ రూరల్ 48వ డివిజన్ పరిధిలోని జన చైతన్య కాలనీ పూర్తిగా నీట మునగడంతో, స్థానిక బొగ్గవరపు వారి సత్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించిన ముంపు నిర్వాసితులను కాకినాడ రూరల్ గౌరవ MLA శ్రీ పంతం నానాజీ గారు స్వయంగా కలిసి మాట్లాడి వారికి ధైర్యం చెప్పి అనంతరం, కూటమి ప్రభుత్వం, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన భోజనాన్ని ఎమ్మెల్యే గారు దగ్గరుండి స్వయంగా బాధితులకు వడ్డించి, కూటమి ప్రభుత్వం బాధితులకు అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు ముమ్మిడి వాసు గారు, మాగపు మహేష్ గారు, ఆనంద్ పాల్ గారు, మేడిది శ్రీను గారు, కాళ్ళ శేఖర్ గారు, వూట చక్రి గారు, అడబాల రామక్రిష్ణ గారు, చిన్మ గారు మరియు స్థానిక కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

అర్నబ్ తుఫాను బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం…ముంపుకు గురైన జన చైతన్య కాలనీ బాధితులకు స్వయంగా భోజనం వడ్డించిన MLA శ్రీ పంతం నానాజీ గారు…

“అర్నబ్” తుఫాను కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాకినాడ రూరల్ 48వ డివిజన్ పరిధిలోని జన చైతన్య కాలనీ పూర్తిగా నీట మునగడంతో, స్థానిక బొగ్గవరపు వారి సత్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించిన ముంపు నిర్వాసితులను కాకినాడ రూరల్ గౌరవ MLA శ్రీ పంతం నానాజీ గారు స్వయంగా కలిసి మాట్లాడి వారికి ధైర్యం చెప్పి అనంతరం, కూటమి ప్రభుత్వం, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన భోజనాన్ని ఎమ్మెల్యే గారు దగ్గరుండి స్వయంగా బాధితులకు వడ్డించి, కూటమి ప్రభుత్వం బాధితులకు అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సేవా కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు ముమ్మిడి వాసు గారు, మాగపు మహేష్ గారు, ఆనంద్ పాల్ గారు, మేడిది శ్రీను గారు, కాళ్ళ శేఖర్ గారు, వూట చక్రి గారు, అడబాల రామక్రిష్ణ గారు, చిన్మ గారు మరియు స్థానిక కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.