Saturday, 26 September 2026
  • Home  
  • ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన నేరెళ్ల ప్రమోద్ కుమార్‌కు ఘన సన్మానం
- నిర్మల్

ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన నేరెళ్ల ప్రమోద్ కుమార్‌కు ఘన సన్మానం

నిర్మల్: తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన నేరెళ్ల ప్రమోద్ కుమార్‌ను TNGO నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో TNGO నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, రవికుమార్, శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొని ప్రమోద్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.