గల్ఫ్ ఆఫ్ అడెన్లో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై సముద్ర దొంగలు దాడి చేయడానికి ప్రయత్నించారు. వెంటనే స్పందించిన భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ త్రికండ్ నౌక అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. నౌకలోని సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. భారత నౌకాదళం మరోసారి తన అప్రమత్తతను చాటుకుంది.

- News
గల్ఫ్ ఆఫ్ అడెన్లో దోపిడీ యత్నాన్ని భగ్నం చేసిన భారత నౌకాదళం