తెలంగాణలో ఆరు డీఏలు పెండింగ్‌లో ఉంచడం, ఈహెచ్ఎస్ అమలులో లోపాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కమీషన్లు అడుగుతున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగులకు గౌరవం ఉండేదని, ప్రస్తుతం సచివాలయంలోకే ప్రవేశం లేదన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తే తీవ్ర రాజకీయ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జీతాల్లో కోతలు పెట్టి ఆసుపత్రులతో ఒప్పందాలు లేకుండా ఈహెచ్ఎస్ పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు.

ఉద్యోగుల ఆగ్రహం రేవంత్‌కు హెచ్చరిక: హరీష్ రావు