Thursday, 27 August 2026
  • Home  
  • *డా,జి,వి,రమణయ్య ఆధర్వంలో నూతన హాస్పిటల్ ప్రారంభోత్సవం
- తిరుపతి

*డా,జి,వి,రమణయ్య ఆధర్వంలో నూతన హాస్పిటల్ ప్రారంభోత్సవం

పున్నమి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 27 తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంహాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నానేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డివెంకటగిరి టౌన్ లోని పాలకేంద్ర సెంటర్లో డాక్టర్ జీ.వి రమణయ్య,ఆధ్వర్యంలో విజయ హాస్పిటల్,ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడానికి విచ్చేసిన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ని విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ జి వి రమణయ్యమరియు హాస్పిటల్ సిబ్బంది రామ్ కుమార్ రెడ్డి ని ఘనంగా స్వాగతించారు. అనంతరం రామ్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి వెంట వైఎస్ఆర్సిపి నాయకులు ఉన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.