Friday, 8 May 2026
  • Home  
  • ఆంజనేయ విగ్రహం కు పట్నం ట్రస్ట్ అండ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆంజనేయ విగ్రహం కు పట్నం ట్రస్ట్ అండ

..పట్నం రవీంద్ర బాబు చారిటబుల్ ట్రస్ట్, కావలి కార్యాలయములో జరిగిన కార్యక్రమం లో కలిగిరి తహాశీల్దార్ కార్యాలయం సమీపంలో శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపనకై . 25,000/- విరాళ సహాయం అందించారు.. ఈ కార్యక్రమం లో మేనేజింగ్ ట్రస్టీ పట్నం రవీంద్ర బాబు గారు విగ్రహ ప్రతిష్ట కమిటీ సభ్యులు మూడ.హజ్రతయ్య, చల్లా.వెంకటేష్, షేక్.బాబావలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్నం రవీంద్ర బాబు మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లా లో జరిగే ప్రతి అభివృద్ధి, దైవ కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలలో తమ ట్రస్ట్ కీలక భూమిక పోషిస్తుందని తెలియజేశారు.రవీంద్ర బాబు స్వచ్ఛందంగా ఆంజనేయ స్వామి విగ్రహం కు ఇస్తున్న సహకారం మరువలేనిదని, రవీంద్ర బాబు లాంటి వారి వలన ధర్మం రక్షించబడుతుందని విగ్రహం నిర్వాహకులు అభినందించారు

..పట్నం రవీంద్ర బాబు చారిటబుల్ ట్రస్ట్, కావలి కార్యాలయములో జరిగిన కార్యక్రమం లో కలిగిరి తహాశీల్దార్ కార్యాలయం సమీపంలో శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపనకై . 25,000/- విరాళ సహాయం అందించారు..
ఈ కార్యక్రమం లో మేనేజింగ్ ట్రస్టీ పట్నం రవీంద్ర బాబు గారు విగ్రహ ప్రతిష్ట కమిటీ సభ్యులు మూడ.హజ్రతయ్య, చల్లా.వెంకటేష్, షేక్.బాబావలి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పట్నం రవీంద్ర బాబు మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లా లో జరిగే ప్రతి అభివృద్ధి, దైవ కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలలో తమ ట్రస్ట్ కీలక భూమిక పోషిస్తుందని తెలియజేశారు.రవీంద్ర బాబు స్వచ్ఛందంగా
ఆంజనేయ స్వామి విగ్రహం కు ఇస్తున్న సహకారం మరువలేనిదని, రవీంద్ర బాబు లాంటి వారి వలన ధర్మం రక్షించబడుతుందని విగ్రహం నిర్వాహకులు అభినందించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.