గుండెపోటుతో వడ్లకుప్పపై కుప్పకూలిన రైతు
రాయపోల్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద విషాదం
పున్నమి న్యూస్
03 మే 2026
నాలుగు రోజులుగా ఎర్రటి ఎండలో వడ్లు ఆరబోస్తున్న రైతు దంపతులు
వర్షం వస్తుందేమోనని కప్పనూరుస్తూ మృత్యువాత పడ్డ రాపోలు ( మంగలి ) గౌరయ్య
మాయిశ్చర్ పేరిట రైతులను కొనుగోలు కేంద్రాల ముందు పడిగాపులుగాయిస్తున్న ప్రభుత్వం*
వడదెబ్బ , గుండెపోటుతో పిట్టల్లా రాలిపోతున్న అన్నదాతలు
మరణించిన రైతు గౌరయ్యకు భార్య వెంకటమ్మ , ఇద్దరు కొడుకులు
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మృతిచెందిన రైతు గౌరయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.*



