ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి, అమరావతి రాజధాని తొలి దశ నిర్మాణాన్ని 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. పోలవరం ద్వారా సాగు, తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు అమరావతిని ఆధునిక పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు.

పోలవరం–అమరావతి లక్ష్యాలకు వేగం