Wednesday, 22 July 2026
  • Home  
  • *అరవపల్లి శ్రీ కోదండ రామ స్వామి దేవస్థానం నందు,ప్రతిశనివారము ప్రత్యేకపూజలు*. నందలూరు పున్నమి ప్రతినిధి జూలై 21
- కడప

*అరవపల్లి శ్రీ కోదండ రామ స్వామి దేవస్థానం నందు,ప్రతిశనివారము ప్రత్యేకపూజలు*. నందలూరు పున్నమి ప్రతినిధి జూలై 21

నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోగల అరవపల్లె శ్రీరామ్ నగర్ నందు ప్రతి శనివారము ఉదయం 8 గంటలకు శాశ్వత ఉభయ దార్ల కుటుంబం పేరుమీద వారి సమక్షంలో శ్రీ రామ సమేత సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామివార్లకు అభిషేక పూజాది కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సేతు గోపి స్వామి వారి ఆధ్వర్యంలో ఆలయం నందు దేవునికి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. జులై మాసం నుండి డిసెంబర్ మాసం వరకు 6 మాసములకు దేవస్థానమునందు అభిషేకం చేయుటకు శాశ్వత ఉభయ దార్లు డిసెంబర్ మాసం వరకు సమకూరి నందున పైన సమకూరిన కుటుంబ సభ్యుల ద్వారా ప్రతి శనివారముస్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహిస్తూ వారం రోజులు ( శనివారం నుండి శుక్రవారం వరకు)వారి యొక్క గోత్రనామాలతో అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది పై విషయాన్ని గ్రామములోని పెద్దలందరూ గమనించ గలరని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.

నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోగల అరవపల్లె శ్రీరామ్ నగర్ నందు ప్రతి శనివారము ఉదయం 8 గంటలకు శాశ్వత ఉభయ దార్ల కుటుంబం పేరుమీద వారి సమక్షంలో శ్రీ రామ సమేత సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామివార్లకు అభిషేక పూజాది కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సేతు గోపి స్వామి వారి ఆధ్వర్యంలో ఆలయం నందు దేవునికి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.
జులై మాసం నుండి డిసెంబర్ మాసం వరకు 6 మాసములకు దేవస్థానమునందు అభిషేకం చేయుటకు శాశ్వత ఉభయ దార్లు డిసెంబర్ మాసం వరకు సమకూరి నందున పైన సమకూరిన కుటుంబ సభ్యుల ద్వారా ప్రతి శనివారముస్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహిస్తూ వారం రోజులు ( శనివారం నుండి శుక్రవారం వరకు)వారి యొక్క గోత్రనామాలతో అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది
పై విషయాన్ని గ్రామములోని పెద్దలందరూ గమనించ గలరని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.