కొత్తగూడెం :జులై 31:(పున్నమి న్యూస్ ):
తాలిపేరు ప్రాజెక్ట్ జలాశయంలోకి నీరు భారీగా చేరటంతో అధికారులు ఈరోజు గేట్లు ఎత్తివేశారు.కారణం ఎగువ నుండి వస్తున్న వరద నీటిని దిగువకి విడుదల చెయ్యటానికి గేట్లు ఎత్తివేశారు.ప్రాజెక్ట్ సామర్ధ్యం మేరకు 2నుండి 4గేట్లు 10మేరకు ఎత్తివేశారు.సెకనుకు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.నది ఒడ్డున వున్నా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.పశువులు, వాహనాలు నది వైపుకి తీసుకురావద్దని కోరారు.వర్షాలు ఇలానేక కొనసాగితే గేట్లు ఇంకా ఎత్తే అవకాశం వుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో వుంది.

తాలిపేరు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత
కొత్తగూడెం :జులై 31:(పున్నమి న్యూస్ ): తాలిపేరు ప్రాజెక్ట్ జలాశయంలోకి నీరు భారీగా చేరటంతో అధికారులు ఈరోజు గేట్లు ఎత్తివేశారు.కారణం ఎగువ నుండి వస్తున్న వరద నీటిని దిగువకి విడుదల చెయ్యటానికి గేట్లు ఎత్తివేశారు.ప్రాజెక్ట్ సామర్ధ్యం మేరకు 2నుండి 4గేట్లు 10మేరకు ఎత్తివేశారు.సెకనుకు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.నది ఒడ్డున వున్నా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.పశువులు, వాహనాలు నది వైపుకి తీసుకురావద్దని కోరారు.వర్షాలు ఇలానేక కొనసాగితే గేట్లు ఇంకా ఎత్తే అవకాశం వుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో వుంది.

