Tuesday, 21 July 2026
  • Home  
  • రోడ్డుపై గుంత.. వినూత్న నిరసన
- E-పేపర్

రోడ్డుపై గుంత.. వినూత్న నిరసన

కడప నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో స్థానికులు రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడడంతో అధికారులు ఎంతకు స్పందించలేదంటూ విన్నూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. రోడ్డుపై పడ్డ గుంత వద్ద బహిరంగంగా బోర్డును ఏర్పాటు చేసి ‘ అధికారులు స్పందించండి ప్లీజ్’ అంటూ లిఖితపూర్వకంగా సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా అధికారులు ఈ రోడ్డు ను మరమత్తులు చేయాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Uploaded Video:

కడప నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో స్థానికులు రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడడంతో అధికారులు ఎంతకు స్పందించలేదంటూ విన్నూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. రోడ్డుపై పడ్డ గుంత వద్ద బహిరంగంగా బోర్డును ఏర్పాటు చేసి ‘ అధికారులు స్పందించండి ప్లీజ్’ అంటూ లిఖితపూర్వకంగా సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా అధికారులు ఈ రోడ్డు ను మరమత్తులు చేయాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.