కలిగిరి మండలంలోనీ కుడుములదిన్నెపాడు, కృష్ణారెడ్డిపాలెం గ్రామాల్లో ఆలయాల్లో వరుస చోరీలు కలకలం రేపాయి. కుడుములదిన్నెపాడులో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ అభయాంజనేయస్వామి ఆలయ హుండీని అపహరించిన దుండగులు, అనంతరం గ్రామ శివారులో పడవేసి వెళ్లిపోయారు. కృష్ణారెడ్డిపాలెంలోని శ్రీ పోలేరమ్మ, అంకమ్మ ఆలయంలో అమ్మవారికి అలంకరించిన బంగారు తాళిబొట్లు, వెండి ముక్కుపుడకలను దొంగలు ఎత్తుకెళ్లారు.

దేవాలయాల్లో దొంగల బీభత్సం.. హుండీ, బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు!