Tuesday, 18 August 2026
  • Home  
  • అరకులోయలో నందు సినిమా షూటింగ్
- అల్లూరి సీతారామరాజు

అరకులోయలో నందు సినిమా షూటింగ్

అరకులోయ పరిసర ప్రాంతాల్లో ఢీ షో యాంకర్, నటుడు నందు హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఆదివారం నిర్మల కాన్వెంట్‌లో దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్, హీరో నందుపై కీలక సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రంలో తమిళ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నయన కథానాయికగా నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కాగా, సినిమా టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదని నిర్మాణ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. Uploaded Video:

అరకులోయ పరిసర ప్రాంతాల్లో ఢీ షో యాంకర్, నటుడు నందు హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఆదివారం నిర్మల కాన్వెంట్‌లో దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్, హీరో నందుపై కీలక సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రంలో తమిళ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నయన కథానాయికగా నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కాగా, సినిమా టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదని నిర్మాణ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.