సాహితీ
దారేది?
పిచ్చివాడా! కట్టకు గోడ నీ ఆత్మస్థైర్యానికి, కట్టకు గోడ నీ అన్వేషణకు, కట్టకు గోడ నీ పట్టుదలకు, కట్టకు గోడ నీ నిరంతర ఆలోచనలకు, కట్టకు గోడ నీ అలుపెరగని పాయనానికి. పట్టు జల్లెడ పట్టు, నెట్టు కష్టాలనే నెట్టు, తట్టు ప్రతి ప్రానిని తట్టు, అప్పుడే అందును నీ విజయానికి తొలి మెట్టు —-కె. రెడ్డప్ప (DSR హై స్కూల్-అల్లూరు , నెల్లూరు district )

