Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Andhra Pradesh

మిషన్ జ్యోతిర్గమయలో భాగంగా వైజాగ్ సిటీ పోలీస్ వారి “కమ్యూనిటీ ఫ్రిజ్‌”ల సేవలు

Punnami Newsroom Published:

Story highlights

  • మిషన్ జ్యోతిర్గమయలో భాగంగా వైజాగ్ సిటీ పోలీస్ వారి "కమ్యూనిటీ ఫ్రిజ్‌"ల సేవలు.డా.
  • శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి తలపెట్టిన "మిషన్ జ్యోతిర్గమయ" కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రారంభించిన 5 కమ్యూనిటీ ఫ్రిజ్‌ల ద్వారా నిరాశ్రయులు, ఆకలితో ఉన్నవారు మరియు అవసరమైన వారికి ప్రతిరోజూ ఉచితంగా ఆహారం అందిస్తున్నారు.ఆహారం వృథా కాకుండా,…
  • ఎవరూ ఆకలితో ఉండకూడదు” అనే సంకల్పంతో విశాఖ నగర పోలీసులు ఈ సేవను నిరంతరం కొనసాగిస్తున్నారు.

మిషన్ జ్యోతిర్గమయలో భాగంగా వైజాగ్ సిటీ పోలీస్ వారి “కమ్యూనిటీ ఫ్రిజ్‌”ల సేవలు.డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి తలపెట్టిన “మిషన్ జ్యోతిర్గమయ” కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రారంభించిన 5 కమ్యూనిటీ ఫ్రిజ్‌ల ద్వారా నిరాశ్రయులు, ఆకలితో ఉన్నవారు మరియు అవసరమైన వారికి ప్రతిరోజూ ఉచితంగా ఆహారం అందిస్తున్నారు.ఆహారం వృథా కాకుండా, మిగిలిపోయిన ఆహారాన్ని అవసరమైన వారికి చేరవేయాలనే మానవతా దృక్పథంతో “ఆహారం వృథా కాకూడదు.. ఎవరూ ఆకలితో ఉండకూడదు” అనే సంకల్పంతో విశాఖ నగర పోలీసులు ఈ సేవను నిరంతరం కొనసాగిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *