Wednesday, 22 July 2026
  • Home  
  • గార్ల ఒడ్డు గ్రామపంచాయతీలో హ్యాండ్ బోర్ పంపుల మరమ్మత్తు పనులు చేపట్టారు భూక్యా నర్సి లాలూ నాయక్*
- ఖమ్మం

గార్ల ఒడ్డు గ్రామపంచాయతీలో హ్యాండ్ బోర్ పంపుల మరమ్మత్తు పనులు చేపట్టారు భూక్యా నర్సి లాలూ నాయక్*

*గార్ల ఒడ్డు గ్రామపంచాయతీలో హ్యాండ్ బోర్ పంపుల మరమ్మత్తు పనులు చేపట్టారు భూక్యా నర్సి లాలూ నాయక్* జులై 22 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ గార్ల ఒడ్డు: గ్రామ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు గార్ల ఒడ్డు గ్రామపంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో హ్యాండ్ బోర్ పంపులకు మరమ్మత్తు పనులు చేపట్టారు. భూక్యా నర్సి లాలూ నాయక్ మాట్లాడుతూ పనిచేయకుండా ఉన్న బోర్ పంపులను సాంకేతిక సిబ్బంది, స్థానిక ప్రజల సమక్షంలో పరిశీలించి అవసరమైన రిపేర్లు నిర్వహించారు. గ్రామస్థులు కూడా మరమ్మత్తు పనుల్లో సహకరించి, బోర్ పంపులను త్వరగా వినియోగంలోకి తీసుకురావడానికి కృషి చేశారు. ఈ చర్యతో తాగునీటి సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎక్కడైనా హ్యాండ్ బోర్ పంపులు పనిచేయకపోతే వెంటనే గ్రామపంచాయతీ అధికారులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మరమ్మత్తు పనులు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.

*గార్ల ఒడ్డు గ్రామపంచాయతీలో హ్యాండ్ బోర్ పంపుల మరమ్మత్తు పనులు చేపట్టారు భూక్యా నర్సి లాలూ నాయక్*

జులై 22 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్

గార్ల ఒడ్డు:

గ్రామ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు గార్ల ఒడ్డు గ్రామపంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో హ్యాండ్ బోర్ పంపులకు మరమ్మత్తు పనులు చేపట్టారు. భూక్యా నర్సి లాలూ నాయక్ మాట్లాడుతూ పనిచేయకుండా ఉన్న బోర్ పంపులను సాంకేతిక సిబ్బంది, స్థానిక ప్రజల సమక్షంలో పరిశీలించి అవసరమైన రిపేర్లు నిర్వహించారు.
గ్రామస్థులు కూడా మరమ్మత్తు పనుల్లో సహకరించి, బోర్ పంపులను త్వరగా వినియోగంలోకి తీసుకురావడానికి కృషి చేశారు. ఈ చర్యతో తాగునీటి సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
గ్రామంలో ఎక్కడైనా హ్యాండ్ బోర్ పంపులు పనిచేయకపోతే వెంటనే గ్రామపంచాయతీ అధికారులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మరమ్మత్తు పనులు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.