Tuesday, 25 August 2026
- సాహితీ

దారేది?

పిచ్చివాడా! కట్టకు గోడ నీ ఆత్మస్థైర్యానికి, కట్టకు గోడ నీ అన్వేషణకు, కట్టకు గోడ నీ పట్టుదలకు, కట్టకు గోడ నీ నిరంతర ఆలోచనలకు, కట్టకు గోడ నీ అలుపెరగని పాయనానికి. పట్టు జల్లెడ పట్టు, నెట్టు కష్టాలనే నెట్టు, తట్టు ప్రతి ప్రానిని తట్టు, అప్పుడే అందును నీ విజయానికి తొలి మెట్టు —-కె. రెడ్డప్ప (DSR హై స్కూల్-అల్లూరు , నెల్లూరు district )

పిచ్చివాడా! కట్టకు గోడ నీ ఆత్మస్థైర్యానికి,
కట్టకు గోడ నీ అన్వేషణకు,
కట్టకు గోడ నీ పట్టుదలకు,
కట్టకు గోడ నీ నిరంతర ఆలోచనలకు,
కట్టకు గోడ నీ అలుపెరగని పాయనానికి.
పట్టు జల్లెడ పట్టు,
నెట్టు కష్టాలనే నెట్టు,
తట్టు ప్రతి ప్రానిని తట్టు,
అప్పుడే అందును నీ విజయానికి తొలి మెట్టు
—-కె. రెడ్డప్ప (DSR హై స్కూల్-అల్లూరు , నెల్లూరు district )

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.