వార్త ముఖ్యాంశాలు
- మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతి, పునరావాస ప్రక్రియపై మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
- సమావేశంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు.
- R&R ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతి, పునరావాస ప్రక్రియపై మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. R&R ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులో శ్రీశైలం నుంచి వెలిగొండకు నీటి విడుదలపై కూడా చర్చించారు.