Saturday, 8 August 2026
  • Home  
  • తూనికలు కొలతలు శాఖ అధికారి దాడులు, (వాకాడు )
- గూడూరు

తూనికలు కొలతలు శాఖ అధికారి దాడులు, (వాకాడు )

పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 8 వాకాడు మండలం, శనివారం సాయంత్రం వాకాడులో తూనికలు కొలతలు శాఖ అధికారి బాబాసాహెబ్ దుకాణాలపై దాడులు నిర్వహించారు. వ్యాపారస్తులు ఉపయోగిస్తున్న త్రాసులు, తదితర సామాగ్రిని అధికారి క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన కొలతలు, తూకాలు లేకపోతే చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులను హెచ్చరించారు . ఎలక్ట్రానిక్ కాటాలలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది.

పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 8 వాకాడు మండలం,

శనివారం సాయంత్రం వాకాడులో తూనికలు కొలతలు శాఖ అధికారి బాబాసాహెబ్ దుకాణాలపై దాడులు నిర్వహించారు. వ్యాపారస్తులు
ఉపయోగిస్తున్న త్రాసులు, తదితర సామాగ్రిని అధికారి క్షుణ్ణంగా పరిశీలించారు.
సరైన కొలతలు, తూకాలు లేకపోతే చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులను హెచ్చరించారు .
ఎలక్ట్రానిక్ కాటాలలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.