Thursday, 3 September 2026

Tag: VPR

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజాప్రతినిధులకు రాఖీ కట్టిన మేయర్ సుజాత

రక్షాబంధన్ సందర్భంగా మేయర్ దేవరకొండ సుజాత అశోక్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి ఆశీర్వాదాలు అందుకున్నారు. అనంతరం 9వ డివిజన్ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్‌ను నవాబుపేటలోని నివాసంలో కలిసి రాఖీ కట్టారు. ఆ తర్వాత రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ పట్టాభి రామిరెడ్డిని కలిసి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.