Saturday, 6 June 2026
  • Home  
  • SBOSS భారీ రిక్రూట్మెంట్
- Featured

SBOSS భారీ రిక్రూట్మెంట్

గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించుటకు స్టేట్ బ్యాంక్ యొక్క సబ్సిడరీ ద్వారా వివిధ హోదాలలో భారీ రిక్రూట్మెంట్ జరుగుతోంది. బ్రాంచ్ లెవెల్ మరియు రీజినల్ లెవెల్ లో రిక్రూట్మెంట్ డ్రైవ్ నడుస్తున్నాయి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. SBOSS ప్రతినిధులు యువతని హెచ్చరించారు ఎటువంటి మధ్యవర్తులు వాట్సాప్ గ్రూపులు నమ్మవద్దు నేరుగా వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయగలరు అలాగే నేరుగా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వాలి. యువతకి ఉపాధి ఖాతాదారులకి మెరుగైన సేవలు లభిస్తుండడంతో అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు Video Link: https://sboss.net.in/careers/

గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించుటకు స్టేట్ బ్యాంక్ యొక్క సబ్సిడరీ ద్వారా వివిధ హోదాలలో భారీ రిక్రూట్మెంట్ జరుగుతోంది. బ్రాంచ్ లెవెల్ మరియు రీజినల్ లెవెల్ లో రిక్రూట్మెంట్ డ్రైవ్ నడుస్తున్నాయి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
SBOSS ప్రతినిధులు యువతని హెచ్చరించారు ఎటువంటి మధ్యవర్తులు వాట్సాప్ గ్రూపులు నమ్మవద్దు నేరుగా వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయగలరు అలాగే నేరుగా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వాలి. యువతకి ఉపాధి ఖాతాదారులకి మెరుగైన సేవలు లభిస్తుండడంతో అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు

Video Link:
https://sboss.net.in/careers/

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.