ధర్మ టీచర్స్ యూనిటీ (DTU ) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తేదీ 26. 8.26 న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే విద్యా సదస్సును జయప్రదం చేయాలని నాగర్ కర్నూల్ డిఇఓ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు.
విద్య బోధనలు మెరుగుపరచుకోవడానికి, ఉపాధ్యాయులు కూడా తమను తాము మెరుగుపరుచుకోవడానికి ఇటువంటి సదస్సులు, అవగాహన సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని డీఈఓ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, నోడల్ ఆఫీసర్ కురుమయ్య, అకాడమీక్ మానిటరింగ్ ఆఫీసర్ కిరణ్, టీచర్స్ జేఏసీ నాయకులు చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, కో చైర్మన్ రాజారెడ్డి, గుడిపల్లి నిరంజన్ ,ట్రెజరరీ వెంకటయ్య, లక్ష్మణ్ నాయక్, DTU గౌరవ అధ్యక్షులు కొంగరి జానయ్య,డిటియు ప్రధాన కార్యదర్శి కూరాకుల ఆంజనేయులు, మధుసూదన్ రెడ్డి, వెంకట్, కార్యవర్గ సభ్యులు ప్రేమ్ కుమార్, వలిగి తిరుపతయ్య, శివకుమార్, జాన్యా నాయక్, రమేష్ కుమార్, లక్ష్మీపతి, వెంకటేష్, లక్ష్మణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

NGKL: DTU విద్యా సదస్సును జయప్రదం చేయండి.
ధర్మ టీచర్స్ యూనిటీ (DTU ) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తేదీ 26. 8.26 న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే విద్యా సదస్సును జయప్రదం చేయాలని నాగర్ కర్నూల్ డిఇఓ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. విద్య బోధనలు మెరుగుపరచుకోవడానికి, ఉపాధ్యాయులు కూడా తమను తాము మెరుగుపరుచుకోవడానికి ఇటువంటి సదస్సులు, అవగాహన సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని డీఈఓ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, నోడల్ ఆఫీసర్ కురుమయ్య, అకాడమీక్ మానిటరింగ్ ఆఫీసర్ కిరణ్, టీచర్స్ జేఏసీ నాయకులు చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, కో చైర్మన్ రాజారెడ్డి, గుడిపల్లి నిరంజన్ ,ట్రెజరరీ వెంకటయ్య, లక్ష్మణ్ నాయక్, DTU గౌరవ అధ్యక్షులు కొంగరి జానయ్య,డిటియు ప్రధాన కార్యదర్శి కూరాకుల ఆంజనేయులు, మధుసూదన్ రెడ్డి, వెంకట్, కార్యవర్గ సభ్యులు ప్రేమ్ కుమార్, వలిగి తిరుపతయ్య, శివకుమార్, జాన్యా నాయక్, రమేష్ కుమార్, లక్ష్మీపతి, వెంకటేష్, లక్ష్మణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

