Monday, 11 May 2026

Blog

ఖమ్మం

పలువురి కుటుంబం సభ్యులు కి సానుభూతి తెలియ జేసిన తెలుగు దేశం బృందం

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వంగా ముత్యాల బంజర్ఇ లో ఇ టీవల మరణింంచిన శ్రీమతి జెన్నా రెడ్డి విజయ రెడ్డి W/o నర్సింహా రెడ్డి (రిటై ర్డ్ సి ఐ) పోలు నాగమణి w/o నర్సింహా రావు (రిటై ర్డ్ ఎం ఈ ఓ) గార్ల కి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులు కి సానుభూతి ని తెలియజేసిన ఖమ్మం జిల్లా తెలుగు దేశం పార్టీ మాజి అధ్యక్షులు వాసి రెడ్డి రామానాదం, తెలుగు మహిళా తెలంగాణ రాష్ట్ర మాజ్ ఉప ధ్యక్షురాలు శ్రీమతి చాలాసాని ఝాన్సీ. కార్యక్రమం లో స్థానిక తెలుగు దేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

E-పేపర్

పెనుబల్లి మండల ము పలువురు ని పరామర్శించిన తెదేపా నేతలు

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు, వాసీరెడ్డి రామానాధం. తెలుగు మహిళా తెలంగాణ మాజీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ పెనుబల్లి మండలం వి ఎం బంజర్లో మాజీ CI జన్నారెడ్డి నరసింహారెడ్డి ధర్మపత్ని శ్రీమతి విజయ ఇటీవల మరణించారు. వారియొక్క చిత్ర పటానికి మరియు నాగమణి W/o late పోలు నరసింహారావు ధర్మపత్ని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంసభ్యులను పరామర్శించి వారికి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమం స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకలు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖమ్మం

బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఉపేందర్ అరెస్ట్..

ఖమ్మం ఆగస్టు (పున్నమి ప్రతినిధి ) “చలో బంజారాహిల్స్ పెద్దమ్మ దేవాలయం” కార్యక్రమం నేపథ్యంలో హైదరాబాద్ బంజార హిల్స్ పెద్దమ్మ దేవాలయము వద్ద హిందూ సంఘాలు తలపెట్టిన అమ్మవారికి కుంకుమ అర్చన కార్యక్రమం లో భాగంగా ఈరోజు అమ్మవారి దేవాలయం కి వెళుతున్న బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ ని మరియు బీజేవైఎం కార్యకర్తలని ఖమ్మం అర్భన్ పోలీస్ లు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. హిందూ దేవాలయాల మీద తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు ని బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఉపేందర్ గౌడ్ తప్పు పట్టారు

ఆంధ్రప్రదేశ్

పుల్లేటికుర్రు లో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు పిలుపుమేరకు అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామంలో మండల ఇంచార్జ్ కముజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో హర్గర్ తిరంగా యాత్ర నిర్వహించడం జరిగినది, స్కూల్ విద్యార్థులు మరియు నాయకులు జాతీయ జెండాలతో హర్గర్ తిరగ్ అని నినాదాలతో వీధుల్లో తిరిగి భారత్ మాతాకీ జై అంటూ ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయ్యాజీ వేమ పి గన్నవరం అసెంబ్లీ కన్వీనర్ చీకురుమిల్లి వెంకటేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకురుమిల్లి శ్రీనివాసరావు జిల్లా ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ పార్లమెంట్ కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ మరియు సీనియర్ నాయకులు అయ్యగారి కృష్ణసుందర్ గోనిమడతల కనకరాజు దంతులూరి రామ వర్మ మరియు జనసేన రాజు మరియు శేషశయన స్కూలు విద్యార్థులు బిజెపి కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

ఆంధ్రప్రదేశ్

అరవపెరిమిడి లో ఉచిత వైద్యశిభిరం

ఆగస్టు నాయుడుపేట పున్నమి ప్రతినిధి దిలీప్ కుమార్ నాయుడుపేట మండలం ఆరవ పెరిమిడి గ్రామంలోకొల్లాపూడి సుదీప్ ఆధ్వర్యంలో తిరుపతి పట్టణం అమర హాస్పిటల్ వైద్య బృందం వైద్యధికారులు ఉచిత వైద్యశిభిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పెద్దఎత్తున ప్రజలు వైయో వృద్దులు పాల్గొన్నారు. వీరందరికి ఉచితంగావైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా చికత్సలు చేసి మందులను పంపిణి చేశారు.ఈ గ్రామంలోని ప్రజలు అనారోగ్యలకు గురైతే నాయుడుపేట, గూడూరు పట్టణ ప్రాంతాలకు వెళ్లి వైద్య చికిత్సలు పొందేవారు గ్రామ నాయకులు సుదీప్ సహకారంతో తిరుపతి అమర హాస్పిటల్ వైద్యశాల అధికారులు వైద్య శిభిరం నిర్వహించడం పై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

ఖమ్మం

పాలేరు నియోజకవర్గం లో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ ముఖ్య అతిధి గా హాజరై న నున్నా రవికుమార్

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి ) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లోని నేలకొండపల్లి మండలంలో హ79 వ స్వాతంత్ర్య దినోత్సవం ని పురస్కరించుకొని హార్ గర్ తిరంగా బైక్ ర్యాలీ మండల అధ్యక్షుడు సుధాకర్ఆ ధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలేరు అసెంబ్లీ కాంటెస్ట్ అభ్యర్థి (ఇంచార్జ్ ) హర్గర్ తిరంగా ఖమ్మం జిల్లా కన్వీనర్ నున్నా రవికుమార్ పాల్గొన్నారు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ఎలూరు

నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ ఆగిరిపల్లి: మండలంలోని అడవినెక్కలం లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా అడవినెక్కలం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులకు నులిపురుగుల మాత్రలను వైద్య అధికారి జాస్తి జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవడం ద్వారా పిల్లల్లో రక్తహీనత తగ్గించడంతోపాటు, శారీరక, మానసిక పెరుగుదల ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పాల్గొన్నారు.

E-పేపర్

శక్తి పథకం* ప్రారంభం కానున్న సందర్భంగా నంద్యాల డిపోను సందర్శించిన ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు

స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే *స్త్రీ శక్తి పథకం* ప్రారంభం కానున్న సందర్భంగా నంద్యాల డిపోను సందర్శించిన ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు నంద్యాల డిపో పర్యటనకు విచ్చేసిన *పూల నాగరాజు* కి రీజినల్ మేనేజర్ రజియా సుల్తానా ఇన్చార్జి డిపో మేనేజర్ వినయ్ కుమార్ ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ డిపో బస్ స్టేషన్ ఆవరణలోని ప్రయాణ ప్రాంగణమును పరిశీలించి, ఉచిత బస్సు సౌకర్యం పై మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది. మహిళలకు భద్రతా పరిరక్షణతో పాటు వినూత్న సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ప్రయాణికులకు తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయవలెనని అధికారులకు సూచించారు. డిపో గ్యారేజ్ ను సందర్శించి బస్సుల మెయింటెనెన్స్, సమయపాలన గురించి సిబ్బందితో మాట్లాడటం జరిగింది. అనంతరం నంద్యాల డిస్పెన్సరీ ని సందర్శించి అక్కడ ఉద్యోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి, అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ రజియా సుల్తానా డిపో మేనేజర్ వినయ్ కుమార్ బస్ స్టేషన్ సూపర్వైజర్లు మరియు ఇతర ఉద్యోగులు పాల్గొనడం జరిగినది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.