Monday, 11 May 2026

Blog

నాగర్‌కర్నూల్

అణగారిన ప్రజలకు ఆన్యాయం

నాగర్ కర్నూల్ జిల్లా పున్నమి ప్రతినిధి ఆగస్టు 18 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వినగారిన ప్రజలకు అన్యాయం చేస్తున్నారని బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు అప్పల మాసయ్య యాదవ్ పేర్కొన్నారు.అధికారాన్ని అడ్డం పెట్టుకొని అణగారిన ప్రజలకు ఆన్యాయం చేసిన వాళ్ళు మన కష్టాలు అన్ని తొలగిపోవడానికి ఐదు సంవత్సరాలు చాలు మన బాధలు అన్ని తీరడానికి పన్నెండు సంవత్సరాలు చాలు కేసీఆర్ కు చేయాలని ఉద్దేశం ఉంటే చేసేది కాని చేయలేదు,రేవంత్ రెడ్డి చేయవచ్చు .కాని చేయలేడు వాళ్ళు ఒక్కరే బాగుపడాలి అని ఉంటుంది.మనం అందరం బాగుపడాలి అని వాళ్ళకు ఉండదు మొత్తం మాకే కావాలి అనుకుంటారు.వెయ్యి సంవత్సరాలకు సరిపోయే కూడ పెట్టాలి అనుకుంటారు తెలువక కాదు,వాళ్ళకు మనసు లేక తెలివి లేక కాదు ,మనపై మమత లేక మనం ఎదిగితే వాళ్ళను లెక్కచేయం అని భయం మనం మెల్కొంటేవాళ్ళకు అధికారం లేకుండా చేస్తాం అనే అనుమానం అందుకే ఎప్పటికీ చేయలేవు ఈ ఆధిపత్య కులాలు ఊరిస్తూ,ఉడికిస్తూ కాలం గడిపేసే అణగారిన ప్రజల ద్రోహులు అని తెలిపారు. బీసీ ప్రజలు మేలుకోవాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్

పడవ బోల్తా.. 40 మంది గల్లంతు!

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : పడవ బోల్తా.. 40 మంది గల్లంతు! నైజీరియాలోని వాయువ్య సోకోట్ రాష్ట్రంలోని స్థానిక గోరోన్యో మార్కెట్ కు వెళ్తుండగా ప్రమాదం ఈ ఘటనలో 40 మంది గల్లంతవగా.. 10 మందిని రక్షించినట్లు పేర్కొన్న జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ ప్రమాద సమయంలో పడవలో మొత్తం 50 మంది ఉన్నట్లు సమాచారం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా దళాలు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

చింతలపూడి గ్రామంలో హర్ గర్ తిరంగా యాత్ర

ఆగస్టు 18 కాట్రేనికోన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ పిలుపుమేరకు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భాజపా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ పిలుపుమేరకు హార్ గర్ తిరంగా యాత్రను అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి గ్రామంలో భాజపా అమలాపురం రూరల్ అధ్యక్షులు బొంతు శివాజీ అధ్యక్షతన, భాజపా అమలాపురం రూరల్ సీనియర్ నాయకులు జంపన బుచ్చి రాజు వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు, తామ్ర పత్ర గ్రహీత, సహకార వేత్త నడింపల్లి జగ్గరాజు, నడింపల్లి బంగార్రాజు విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించి, హర్ హర్ గర్ తిరంగా యాత్రను వన్నె చింతలపూడి గ్రామం నుండి ప్రారంభించి ఈదరపల్లి గ్రామం వరకు యాత్రను నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ జిల్లా ఇళ్ల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి రేకాడి సత్యనారాయణ వర్మ, భాజపా మండల కార్యదర్శి పేరూరు వెంకటేశ్వరరావు, మండల కోశాధికారి తటవర్తి వెంకట సుబ్బారావు, సోరపల్లి పద్మనీకుమార్, మండల సీనియర్ నాయకులు ఈరి కోటేశ్వరరావు, భూపతి రాజు రామరాజు, నడింపల్లి సుబ్బరాజు, జంపన రామ రాజు, దంతులూరి రామ చంద్ర రాజు, జంపన రామ కృష్ణం రాజు, నడింపల్లి సోమ రాజు, నడింపల్లి సుబ్రహ్మాణ్యంరాజు, ఇళ్ళ శ్రీకాంత్, మరియు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు..

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ పిలుపుమేరకు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భాజపా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ పిలుపుమేరకు హార్ గర్ తిరంగా యాత్రను అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి గ్రామంలో భాజపా అమలాపురం రూరల్ అధ్యక్షులు బొంతు శివాజీ అధ్యక్షతన, భాజపా అమలాపురం రూరల్ సీనియర్ నాయకులు జంపన బుచ్చి రాజు గారి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు, తామ్ర పత్ర గ్రహీత, సహకార వేత్త నడింపల్లి జగ్గరాజు, నడింపల్లి బంగార్రాజు విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించి, హర్ హర్ గర్ తిరంగా యాత్రను వన్నె చింతలపూడి గ్రామం నుండి ప్రారంభించి ఈదరపల్లి గ్రామం వరకు యాత్రను నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ జిల్లా ఇళ్ల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి రేకాడి సత్యనారాయణ వర్మ, భాజపా మండల కార్యదర్శి పేరూరు వెంకటేశ్వరరావు, మండల కోశాధికారి తటవర్తి వెంకట సుబ్బారావు, సోరపల్లి పద్మనీకుమార్, మండల సీనియర్ నాయకులు ఈరి కోటేశ్వరరావు, భూపతి రాజు రామరాజు, నడింపల్లి సుబ్బరాజు, జంపన రామ రాజు, దంతులూరి రామ చంద్ర రాజు, జంపన రామ కృష్ణం రాజు, నడింపల్లి సోమ రాజు, నడింపల్లి సుబ్రహ్మాణ్యంరాజు, ఇళ్ళ శ్రీకాంత్, మరియు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు..

ఆంధ్రప్రదేశ్

న్యూఢిల్లీలో మంత్రి జైశంకర్ తో మంత్రి నారా లోకేష్

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : న్యూఢిల్లీలో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తో మంత్రి నారా లోకేష్ సమావేశం ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు.

నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లోసర్దార్ సర్వాయి పాపన్న జయంతి

నాగర్ కర్నూల్ జిల్లా పున్నమి ప్రతినిధి ఆగస్టు 18 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లోసర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మాజీ ఎంపీపీ శ్రీ సూర్య ప్రతాప్ గౌడ్ గారు,& జిల్లా గౌడ సంఘం నాయకులు,అభిమానుల ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టి చరిత్ర సృష్టించిన బహుజన వీరుడు నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన అలుపెరగని పోరాట యోధుడు భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా అసమాన పోరు చేసిన ధీరుడు మొఘలాయిల పెత్తనంపై సమర శంఖారావాన్నిపూరించి గోల్కొండ కోటాపై జెండాను ఎగరేసిన తొలి తెలుగు చక్రవర్తి!.. వందల ఏండ్ల క్రితమే అణగారిన ప్రజల ఆత్మ గౌరవాన్నివెలుగెత్తి చాటుతూ, సామాజిక న్యాయాన్నిఅమలు చేసిన సమరసేనాని, తొలి బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ పెద్దపల్లి మాజీ ఎంపీటీసీ వెంకటయ్య గౌడ్ గారు, సూర్య రాజశేఖర్ గౌడ్ గారు,మల్లయ్య గౌడ్,వంగ లక్ష్మణ్ గౌడ్,వంగ రాజా శేఖర్ గౌడ్ గారు,కిరణ్ తేజ,ఇమాం గౌడ్ గారు,మరియు వివిధ మండలాల,తాలూకా,జిల్లా గౌడ సంఘం నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

తెలంగాణ

సామాన్య ప్రజలను దోచుకుంటున్న మెడికల్ మాఫియా

ఆగస్టు 18, పున్నమి ప్రతినిధి కొండ నాలుక కి మందు వేస్తే ఉన్న నాలుక ఉండింది అనే సామెత మనం చిన్నప్పటి నుండి వింటున్నాం. ప్రస్తుతం ఈ అల్లోపతి వైద్యులు కూడా ఈ విధంగా నే మారారు. అల్లోపతి వైద్యం లో ఏ రోగానికి శాశ్వత చికిత్స లేదు అనే చెప్పాలి. అయితే అత్యవసర సమయంలో అల్లోపతి మందులు వాడటం మంచిది. ఈ కార్పొరేట్ సంస్థలు, ఆస్పత్రులు, దాఇగ్నోస్టిక్ సెంటర్స్, మెడికల్ షాపులు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు చాలా పెద్ద ఎత్తున మన ఊహకి అందని విధంగా ప్రజలను దోచుకుంటున్న మాఫియా అని చెప్పొచ్చు. ఏదైనా రోగం వస్తె డాక్టర్లు రోగం ఎట్లా నయం చెయ్యాలి అని ఆలోచించకుండా ఎంత డబ్బులు దోచుకోవాలి అనే చూస్తున్నారు. ఒక వ్యక్తి అనారోగ్య పరిస్థితి లో ఉంటే వాల కుటుంబ సభ్యులు ఒక పేరొందిన కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే అదే రోజు సాయంత్రం ఆ వ్యక్తి చనిపోయాడు. డాక్టర్లు ఈ విషయాన్ని దాచి పెట్టీ చికిత్స చేస్తున్నాం అని కుటుంబ సభ్యులని ఎవ్వరిని కూడా చూడటానికి అనుమతించ లేదు. మూడు రోజులు గడిచిన పేషెంట్ చనిపోయాడని, చికిత్స నిమిత్తం ఆరు లక్షలు కడితేనే శవాన్ని అప్పగిస్తామని చెప్పడం తో గత్యంత్ర పరిస్థితి లో కుటుంబ సభ్యులు ఆరు లక్షలు చెల్లించి బాడీ నీ తీసుకున్నారు. ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి కి పోతే కాలికి బొబ్బలు రావడం చిన్న పుండు అయితే ఇన్ఫెక్షన్ పైకి సోకిందని కాలు తీసెయ్యాలని, చేతి తీసెయ్యాలి అని ఈ వైద్యులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఒక దాని కోసం మందులు వేసుకుంటే వెంటనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మళ్ళీ దాని కోసం మందులు వాడాలి. డాక్టర్లు, మెడికల్ షాప్ ఓనర్స్, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు వీలు అందరూ కలిసి ఒక దొంగల ముఠా గా ఏర్పడి జనాలను ఇష్టమొచ్చినట్లు గా దోచుకుంటున్నారు. డయాబెటిస్ వస్తె జీవితాంతం మాత్రలు మింగాల్సిందే, బీపీ మాత్రలు జీవితాంతం తీసుకోవాలని ఈ వైద్యులు చెబుతున్నారని చాలా మంది తమ గోడును వినిపిస్తున్నారు. ఒక డాక్టర్ క్యాబిన్ లో తన టేబుల్ మీద చుట్టు పక్కల ఉన్న పది పన్నెండు డయాగ్నొస్టిక్ సెంటర్లు లెటర్ హెడ్స్ ఎందుకుంటాయి? డాక్టర్ కి, మెడికల్ షాప్ ఓనర్స్ కి, డయాగ్నొస్టిక్ సెంటర్స్ కీ, ఫార్మాస్యూటికల్ కంపెనీల కి మధ్య చీకటి ఒప్పందం కుదుర్చుకున్న మెడికల్ దొంగలు. అందరూ డాక్టర్లు అట్లా ఉండరు కొంత మంది డాక్టర్లు మంచి వాలు కూడా ఉన్నారు. ఈ మెడికల్ మాఫియా దోపిడీని అరికట్టాలి, నియంత్రించాలి లేక పోతే సామాన్య ప్రజలకు అల్లోపతి వైద్యం అందనంత ఎత్తుకి ఉంటుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చెయ్యడం జరిగింది. – ఎ స్. డీ. రాధా కృష్ణ (జర్నలిస్ట్)

ఆంధ్రప్రదేశ్

విమానం గాలిలో ఉండగా మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : విమానం గాలిలో ఉండగా మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్. గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న బోయింగ్-757 విమానంలో మంటలు 273 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం మంటలు చెలరేగడంతో అప్రమత్తమై ఇటలీలోని బ్రిండిసి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

చింతలపూడి గ్రామంలో హర్ గర్ తిరంగా యాత్ర

ఆగస్టు 18 కాట్రేనికోన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ పిలుపుమేరకు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భాజపా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ పిలుపుమేరకు హార్ గర్ తిరంగా యాత్రను అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి గ్రామంలో భాజపా అమలాపురం రూరల్ అధ్యక్షులు బొంతు శివాజీ అధ్యక్షతన, భాజపా అమలాపురం రూరల్ సీనియర్ నాయకులు జంపన బుచ్చి రాజు వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు, తామ్ర పత్ర గ్రహీత, సహకార వేత్త నడింపల్లి జగ్గరాజు, నడింపల్లి బంగార్రాజు విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించి, హర్ హర్ గర్ తిరంగా యాత్రను వన్నె చింతలపూడి గ్రామం నుండి ప్రారంభించి ఈదరపల్లి గ్రామం వరకు యాత్రను నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ జిల్లా ఇళ్ల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి రేకాడి సత్యనారాయణ వర్మ, భాజపా మండల కార్యదర్శి పేరూరు వెంకటేశ్వరరావు, మండల కోశాధికారి తటవర్తి వెంకట సుబ్బారావు, సోరపల్లి పద్మనీకుమార్, మండల సీనియర్ నాయకులు ఈరి కోటేశ్వరరావు, భూపతి రాజు రామరాజు, నడింపల్లి సుబ్బరాజు, జంపన రామ రాజు, దంతులూరి రామ చంద్ర రాజు, జంపన రామ కృష్ణం రాజు, నడింపల్లి సోమ రాజు, నడింపల్లి సుబ్రహ్మాణ్యంరాజు, ఇళ్ళ శ్రీకాంత్, మరియు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.