Sunday, 10 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏఎంసి వైస్ చైర్మన్ ని డైరెక్టర్ ని సన్మానించిన బిజెపి

నాయకులు న్యూస్ , కాట్రేనికోన గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా గొలకోటి వెంకటరెడ్డి మరియు డైరెక్టర్ గా నియమించిన మట్ట బాల సూర్య సుబ్రహ్మణ్యేశ్వరరావు అలియాస్ సూరిబాబు నియమించిన సందర్భంగా ఈరోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి వెంకటేశ్వరరావు కాట్రేనికోన మండల అధ్యక్షుడు మట్టా శివకుమార్ కోటా సత్య ప్రసాద్ మండల ప్రధాన కార్యదర్శి సురేష్ తదితరులు సత్కరించడమైనది

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మాజీ మంత్రి కన్నబాబు కుటుంబ సభ్యులు

పరామర్శ పితాని న్యూస్ ఆగస్టు 21 కాట్రేనికోన ఈరోజు వైయస్సార్ పార్టీ మాజీ మంత్రి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కొరసాల కన్నబాబు తండ్రిగారైన కురసాల సత్యనారాయణ స్వర్గస్తులైనారు ఎంతో మధు స్వభావి మంచికి మారుపేరైన నాకు ఎంతో ఇష్టమైన మా బాబాయ్ నన్ను ఎంతగానో ప్రేమించే సత్యనారాయణ వారి మరణం తీరనిలోటని అలాంటి వ్యక్తి మరణించడం చాలా బాధ కలిగించింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులను శ్రీ కురసాల కన్నబాబు ని అలాగే వారి సోదరులు కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పితాని బాలకృష్ణ గారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటన విజయవంతం చేయండి*

* *న్యూస్ ఆగస్టు 21 కాట్రేనికోన కాట్రేనికోన మండలం, చేయ్యరులో మండల బీజేపీ అధ్యక్షులు మట్ట శివకుమార్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సారధ్యం యాత్ర కార్యక్రమం మండల ఇంచార్జి జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 25 వ తేదీన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారు సారధ్యం యాత్ర ద్వారా జిల్లా లో శోభాయాత్ర అమలాపురం లో నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ సమావేశానికి మండలం నుంచి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ జిల్లా డైరెక్టర్ మట్టా సూరిబాబు ఎస్ నాగేశ్వరరావు మండల ప్రధాన కార్యదర్శి కొత్తలంకు సురేష్ ,కోట సత్యప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ఆకొండికి సినారే, దాశరథి 2025 అవార్డు పురస్కారం

[ న్యూస్ ఆగస్టు 21 కాట్రేనికోన [ఆకొండికి సినారే, దాశరథి 2025 పురస్కారం. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియూ ఇందిర ఆర్ట్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రకటించిన సినారే మరియు దాశరథి ఎక్స్ లెన్స్ అవార్డు 2025 ఎలైడ్ ఆర్టిస్టు ఆడిటోరియం, హిమాయత్ నగర్ వేదికగా హైదరాబాదులో కాట్రేనికోనకు చెందిన ప్రముఖ వాస్తు జ్యోతిష సిద్ధాంతి, సామాజిక, సాహితీ సేవకుడు, ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగరవీంద్ర జోగయ్య శాస్త్రికి ఘనంగా సత్కరించి పురస్కారం అందచేసారు. ఈ సందర్భగా గౌరవ అతిధిగా సీనియర్ సినీనటుడు డా. చింతకుంట మాణిఖ్య రావు, గౌరవ అధ్యక్షురాలు డా.పి.వి.పి.అంజనీకుమారి, అధ్యక్షురాలు, ఫౌండర్ డా.ఎన్. ఇందిర, ఉపాధ్యక్షుడు డా.ఆలూరి విల్సన్, విశిష్ట అతిథి డా. రామకృష్ణ చంద్రమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్రెండ్లీక్లబ్ సభ్యులు, పలువురు అభిమానులు ఆకొండికి అభినందనలు తెలియజేసారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు టీవీ మాధవ్ జిల్లా పర్యటన విజయవంతం చెయ్యండి

ఆగస్టు 21 కాట్రేనికోన బిజెపి తాళ్ళరేవు అధ్యక్షులు నిమ్మకాయల ఈశ్వరరావు ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం లో రాష్ట్ర అధ్యక్షులు శోభాయాత్ర కార్యక్రమం నిమిత్తం తాళ్ళరేవు మండల ఇంచార్జి గా బిజెపి ట్రెజరర్ గ్రంధి నానాజీ పాల్గొని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వారి జిల్లా పర్యటన జిల్లాల పర్యటన లో భాగంగా ఈ నెల 25 వ తేదీ సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటించనున్నారు. రాష్ట్ర అధ్యక్షులు హోదాలో మొదటి సారి వస్తున్న సందర్బంగా జరిగే చాయ్ పే చర్చ కార్యక్రమం, శోభా యాత్ర లో బిజెపి నాయకులు, కార్యకర్తలు, బిజెపి అభిమానులు తో పెద్ద ఎత్తున పార్టీ జండా లతో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసి భారతీయ జనతా పార్టీ బలాన్ని చూపించాలని దీనికోసం శక్తి కేంద్ర ప్రముఖ్ లు, బూత్ కన్వీనర్ లు భాద్యత తీసుకొని ఇప్పటినుంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని గ్రంధి నానాజీ మాట్లాడారు, ఈ కార్యక్రమం లో బిజెపి ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గొల్లకోట వెంకటరెడ్డి బిజెపి పార్టీ సీనియర్ నాయకులు చెక్క అజయ్ వర్మ కోనసీమ జిల్లా సెక్రెటరీ కొప్పిశెట్టి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు టీవీ మాధవ్ జిల్లా పర్యటన విజయవంతం చెయ్యండి

న్యూస్ 24 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల బిజెపి అధ్యక్షులు సఖి రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాత ఇంజరం గ్రామంలో ఐ పోలవరం మండలకార్యవర్గ సమావేశం లో రాష్ట్ర అధ్యక్షులు శోభాయాత్ర కార్యక్రమం నిమిత్తం మండల ఇంచార్జి గా బిజెపి ట్రెజరర్ గ్రంధి నానాజీ పాల్గొని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వారి జిల్లా పర్యటన జిల్లాల పర్యటన లో భాగంగా ఈ నెల 25 వ తేదీ సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటించనున్నారు. రాష్ట్ర అధ్యక్షులు హోదాలో మొదటి సారి వస్తున్న సందర్బంగా జరిగే చాయ్ పే చర్చ కార్యక్రమం, శోభా యాత్ర లో బిజెపి నాయకులు, కార్యకర్తలు, బిజెపి అభిమానులు తో పెద్ద ఎత్తున పార్టీ జండా లతో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసి భారతీయ జనతా పార్టీ బలాన్ని చూపించాలని దీనికోసం శక్తి కేంద్ర ప్రముఖ్ లు, బూత్ కన్వీనర్ లు భాద్యత తీసుకొని ఇప్పటినుంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని గ్రంధి నానాజీ మాట్లాడారు, ఈ కార్యక్రమం లో బిజెపి ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గొల్లకోట వెంకటరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు రాయపరెడ్డి భైరవమూర్తి బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మండల కమిటీ సభ్యులు శక్తి కేంద్ర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సంచార జాతుల కోసం భారతీయ జనతా పార్టీ “స్ఫూర్తి” కార్యక్రమం

న్యూస్ 24 తెలుగు ఆగస్టు 21 కాట్రేని కొన డా. బిఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన గ్రామంలో సంచార జాతుల స్పూర్తి సమావేశం లో భాగంగా సంచార జాతులకు సంబంధించిన చెంచు కులస్తులను మరియు బేడ (బుడ్గ) జంగం కులస్తులను కలసి వారికి స్పూర్తి సమావేశం కు సంబంధించిన పోస్టర్ అందజేసి వారికి పసుపులేటి మహాలక్ష్మీ రావు తెలియపరుస్తూ సంచార జాతుల కోసం భారతీయ జనతా పార్టీ “స్ఫూర్తి” కార్యక్రమం ఆగస్ట్ 30 న సంచార సమాజాన్ని స్ఫూర్తిప్రధాతలుగా తెలుపుతూ “స్ఫూర్తి” కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది సంచార కులాల పెద్దలను బిజెపి ఆహ్వానిస్తుంది జాతీయ నాయకులు కేంద్ర మంత్రులు అతిథులుగా పాల్గొనే ఈ కార్యక్రమం “విముక్త జాతుల దినోత్సవాన్ని” జరుపుకునేలా స్ఫూర్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని …………. పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాట్రేనికోన మండలంకు చెందిన బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు మట్టా సూరిబాబు మరియు బెడబుడ్గ జంగం వీర్నాల రమణ బాబు స్పూర్తి సమావేశం కి ఆహ్వానం పలికారు

ఖమ్మం

వన్ టౌన్ లో ఫీస్ మీటింగ్

ఈరోజు ఖమ్మం జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ CI కరుణాకర్ గారి తో వినాయక చవితి ని ఉద్దేశించి ఫిస్ మీటింగ్ లో బీజేపీ వన్ టౌన్ నాయకులు సీనియర్ నాయకులు మట్టా దుర్గా ప్రసాద్ రెడ్డి గారు, ఖమ్మం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షరాలు మంద సరస్వతి గారు, , కాంగ్రెస్ నాయకులు విక్రమ్ రెడ్డి గారు, మరియు ఇతర పార్టీ నాయకులు పాలుగోన్నారు,

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.