పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 23 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఈనెల 30న సీఎం రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే బుధవారం పరిశీలించారు హెలిప్యాడ్ పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి భద్రత ట్రాఫిక్ నియంత్రణ వాహనాల పార్కింగ్ ప్రజల రాకపోకలపై పోలీసు అధికారులకు సూచనలు చేశారు



