శ్రీకాళహస్తి, ఏప్రిల్ 29 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి టీడీపీ పట్టణ ఇన్‌ఛార్జ్ పోలూరి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో జరిగిన వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషిత రెడ్డి పాల్గొన్నారు. శ్రీనివాస్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకల సందర్భంగా బుధవారం నిర్వహించిన నలుగు కార్యక్రమానికి హాజరైన ఆమె, కాబోయే వరుడిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వధూవరులు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

శ్రీనివాస్ రెడ్డి కుటుంబ వివాహ వేడుకల్లో రిషిత రెడ్డి పాల్గొన్నారు