వార్త ముఖ్యాంశాలు
- సూళ్లూరుపేటలో చెంగాళమ్మ ఆర్చ్ వద్ద తమిళనాడు ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.
- కాళంగి వారధిపై భారీ వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన ఐరన్ రాడ్ను వేగంగా వచ్చిన బస్సు బలంగా ఢీకొట్టింది.
- పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నా ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
సూళ్లూరుపేటలో చెంగాళమ్మ ఆర్చ్ వద్ద తమిళనాడు ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.
కాళంగి వారధిపై భారీ వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన ఐరన్ రాడ్ను వేగంగా వచ్చిన బస్సు బలంగా ఢీకొట్టింది.
పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నా ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Reporter Kishor