Thursday, 24 September 2026
  • Home  
  • తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం
- అన్నమయ్య

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం

తిరుమల: టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం శ్రీవారిని 67,632 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,909 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.2.91 కోట్ల ఆదాయం సమకూరింది. ఓం నమో వేంకటేశాయ!

తిరుమల: టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

బుధవారం శ్రీవారిని 67,632 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,909 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.2.91 కోట్ల ఆదాయం సమకూరింది.

ఓం నమో వేంకటేశాయ!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.