Thursday, 24 September 2026
  • Home  
  • కుబీర్‌లో రేపు శ్రీ వరసిద్ధి కర్ర గణపతి హారతి, లడ్డూ వేలం
- నిర్మల్

కుబీర్‌లో రేపు శ్రీ వరసిద్ధి కర్ర గణపతి హారతి, లడ్డూ వేలం

కుబీర్, సెప్టెంబర్ 24:కుబీర్ గ్రామంలోని విట్టలేశ్వర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గణపతికి ప్రత్యేక హారతి,అనంతరం లడ్డూ వేలం పాట నిర్వహించనున్నారు. అలాగే భక్తుల కోసం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ పేర్కొంది. ఈ కార్యక్రమానికి కుబీర్ గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గణపతి ఆశీస్సులు పొందడంతో పాటు లడ్డూ వేలం పాటలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.

కుబీర్, సెప్టెంబర్ 24:కుబీర్ గ్రామంలోని విట్టలేశ్వర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గణపతికి ప్రత్యేక హారతి,అనంతరం లడ్డూ వేలం పాట నిర్వహించనున్నారు.
అలాగే భక్తుల కోసం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ పేర్కొంది. ఈ కార్యక్రమానికి కుబీర్ గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గణపతి ఆశీస్సులు పొందడంతో పాటు లడ్డూ వేలం పాటలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.