Tuesday, 22 September 2026
  • Home  
  • ఇబ్రహీంపట్నం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మండల కమిటీ ఎన్నిక ఈ కార్యక్రమంలో జిల్లాకు ఇన్చార్జి మందపిచ్చయ్య
- ఎన్ టి ఆర్ జిల్లా

ఇబ్రహీంపట్నం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మండల కమిటీ ఎన్నిక ఈ కార్యక్రమంలో జిల్లాకు ఇన్చార్జి మందపిచ్చయ్య

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజవర్గం. ఇబ్రహీంపట్నం మండలం అక్టోబర్ 7, చలో అమరావతి MRPS. MSP మండల కమిటీల జాతీయ సదస్సును జయప్రదం చేయండి. 🙏 ఇబ్రహీంపట్నం, స్థానిక ప్రసాద్ నగర్ లోని SC కమ్యూనిటీ హాల్ నందు MRPS ఇబ్రహీంపట్నం మండల ఇంచార్జ్ మొండితోక విజయ్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం కు అధ్యక్షత వహించగా… ముఖ్యఅతిథిగా-: MSP ఎన్టీఆర్ జిల్లా మాజీ అధ్యక్షులు, జిల్లా కో ఇంచార్జ్ మంద పిచ్చియ్య మాదిగ పాల్గొని మాట్లాడుతూ… అక్టోబర్ 7న అమరావతిలో జరుగు MRPS. MSP మండల కమిటీల జాతీయ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. అమరావతిలో జరిగే జాతీయ సదస్సుకు ముఖ్య అతిథులుగా పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ గారు హాజరవుతారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ సమావేశానికి పూర్తిస్థాయి మండల MRPS. MSP పూర్తి కమిటీ డ్రెస్ కోడ్ తో హాజరు అవ్వాలని కోరారు… ఈ సమావేశంలో భాగంగా MRPS. MSP పూర్తిస్థాయి కమిటీ ను నియమించారు… MRPS ఇబ్రహీంపట్నం మండల కమిటీ —————————————– మండల అధ్యక్షులు-: పులి దిలీప్ మాదిగ అధికార ప్రతినిధి-: కొమరవల్లి వినోద్ మాదిగ ప్రధాన కార్యదర్శి – 1-: మోదుగు రాజేష్ మాదిగ ప్రధాన కార్యదర్శి – 2-: మొగులూరు సురేష్ మాదిగ ఉపాధ్యక్షులు-1-: పల్లె పోగు గణేష్ మాదిగ ఉపాధ్యక్షులు-2-: దర్శనపు సందీప్ మాదిగ కోశాధికారి-: సంధిపాము ప్రసన్న మాదిగ కార్యదర్శి-1-: మొగులూరి నాని మాదిగ కార్యదర్శి-2-: సందిపాము చక్రవర్తి మాదిగ సహాయ కార్యదర్శి-1-: నల్లమోతు దేవ ప్రసాద్ మాదిగ. సహాయ కార్యదర్శి-2-: పరగాటి రవితేజ మాదిగ MSP ఇబ్రహీంపట్నం మండల కమిటీ ————————————— మండల అధ్యక్షులు-: నల్లమోతు ప్రసాదరావు( చింకి) మాదిగ. అధికార ప్రతినిధి-: కొమ్ముకూరి రవి మాదిగ ప్రధాన కార్యదర్శి-1-: గండ్రాల కోటేశ్వరరావు మాదిగ. ఉపాధ్యక్షులు-: కూచిపూడి సత్యవేదరావు మాదిగ కోశాధికారి-: గండ్రాల సురేష్ మాదిగ. కార్యదర్శి-1-: పులి జగ్జీవన్ రావు మాదిగ కార్యదర్శి-2-: పాల్వాయి దుర్గారావు మాదిగ. కార్యదర్శి-3-: ఉప్పులూరి బుజ్జి మాదిగ. సహాయ కార్యదర్శి-1-: కాటూరి రాంబాబు మాదిగ సహాయ కార్యదర్శి-2-: నండ్రు భాస్కరరావు మాదిగ సహాయ కార్యదర్శి-3-: నక్క బాబు మాదిగ MRPS. MSP ఇబ్రహీంపట్నం మండల పూర్తిస్థాయి కమిటీ నియమించారు ఈ కార్యక్రమంలో భాగంగా MSP ఎన్టీఆర్ జిల్లా మాజీ అధ్యక్షులు మంద పిచ్చియ్య మాదిగ గారిని దర్శనపు దిలీప్ మాదిగ మరియు ప్రసాద్ నగర్ యూత్ ఆధ్వర్యంలో పిచ్చియ్య మాదిగ గారిని ఘనంగా సన్మానించారు… ఈ కార్యక్రమంలో మండలంలోని సీనియర్ నాయకులు మరియు ప్రసాద్ నగర్ యూత్ పాల్గొన్నారు….

ఎన్టీఆర్ జిల్లా
మైలవరం నియోజవర్గం. ఇబ్రహీంపట్నం మండలం

అక్టోబర్ 7, చలో అమరావతి MRPS. MSP మండల కమిటీల జాతీయ సదస్సును జయప్రదం చేయండి. 🙏

ఇబ్రహీంపట్నం, స్థానిక ప్రసాద్ నగర్ లోని SC కమ్యూనిటీ హాల్ నందు MRPS ఇబ్రహీంపట్నం మండల ఇంచార్జ్ మొండితోక విజయ్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం కు అధ్యక్షత వహించగా…

ముఖ్యఅతిథిగా-: MSP ఎన్టీఆర్ జిల్లా మాజీ అధ్యక్షులు, జిల్లా కో ఇంచార్జ్ మంద పిచ్చియ్య మాదిగ పాల్గొని మాట్లాడుతూ…

అక్టోబర్ 7న అమరావతిలో జరుగు MRPS. MSP మండల కమిటీల జాతీయ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. అమరావతిలో జరిగే జాతీయ సదస్సుకు ముఖ్య అతిథులుగా పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ గారు హాజరవుతారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ సమావేశానికి పూర్తిస్థాయి మండల MRPS. MSP పూర్తి కమిటీ డ్రెస్ కోడ్ తో హాజరు అవ్వాలని కోరారు…

ఈ సమావేశంలో భాగంగా MRPS. MSP పూర్తిస్థాయి కమిటీ ను నియమించారు…

MRPS ఇబ్రహీంపట్నం మండల కమిటీ
—————————————–

మండల అధ్యక్షులు-: పులి దిలీప్ మాదిగ

అధికార ప్రతినిధి-: కొమరవల్లి వినోద్ మాదిగ

ప్రధాన కార్యదర్శి – 1-: మోదుగు రాజేష్ మాదిగ

ప్రధాన కార్యదర్శి – 2-: మొగులూరు సురేష్ మాదిగ

ఉపాధ్యక్షులు-1-: పల్లె పోగు గణేష్ మాదిగ

ఉపాధ్యక్షులు-2-: దర్శనపు సందీప్ మాదిగ

కోశాధికారి-: సంధిపాము ప్రసన్న మాదిగ

కార్యదర్శి-1-: మొగులూరి నాని మాదిగ

కార్యదర్శి-2-: సందిపాము చక్రవర్తి మాదిగ

సహాయ కార్యదర్శి-1-: నల్లమోతు దేవ ప్రసాద్ మాదిగ.

సహాయ కార్యదర్శి-2-: పరగాటి రవితేజ మాదిగ

MSP ఇబ్రహీంపట్నం మండల కమిటీ
—————————————

మండల అధ్యక్షులు-: నల్లమోతు ప్రసాదరావు( చింకి) మాదిగ.

అధికార ప్రతినిధి-: కొమ్ముకూరి రవి మాదిగ

ప్రధాన కార్యదర్శి-1-: గండ్రాల కోటేశ్వరరావు మాదిగ.

ఉపాధ్యక్షులు-: కూచిపూడి సత్యవేదరావు మాదిగ

కోశాధికారి-: గండ్రాల సురేష్ మాదిగ.

కార్యదర్శి-1-: పులి జగ్జీవన్ రావు మాదిగ

కార్యదర్శి-2-: పాల్వాయి దుర్గారావు మాదిగ.

కార్యదర్శి-3-: ఉప్పులూరి బుజ్జి మాదిగ.

సహాయ కార్యదర్శి-1-: కాటూరి రాంబాబు మాదిగ

సహాయ కార్యదర్శి-2-: నండ్రు భాస్కరరావు మాదిగ

సహాయ కార్యదర్శి-3-: నక్క బాబు మాదిగ

MRPS. MSP ఇబ్రహీంపట్నం మండల పూర్తిస్థాయి కమిటీ నియమించారు

ఈ కార్యక్రమంలో భాగంగా MSP ఎన్టీఆర్ జిల్లా మాజీ అధ్యక్షులు మంద పిచ్చియ్య మాదిగ గారిని దర్శనపు దిలీప్ మాదిగ మరియు ప్రసాద్ నగర్ యూత్ ఆధ్వర్యంలో పిచ్చియ్య మాదిగ గారిని ఘనంగా సన్మానించారు…

ఈ కార్యక్రమంలో మండలంలోని సీనియర్ నాయకులు మరియు ప్రసాద్ నగర్ యూత్ పాల్గొన్నారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.