బుచ్చిరెడ్డిపాలెం మండలం మునులపూడిలో 800 నుండి వెయ్యి సంవత్సరాల నాటి పురాతన శిల్పాలు వెలుగుచూశాయి. కొండలు, చెరువు ఒడ్డున ఉన్న ఈ చారిత్రక విగ్రహాల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో
గుర్రంపై యోధుడు, విష్ణుమూర్తి, జైన తీర్థంకరులు, అమ్మవారు, నాగమ్మ, వినాయకుడు,
నందీశ్వరుని శిల్పాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి.
ఇవి చోళ, పల్లవ, విజయనగర రాజుల కాలానికి చెందినవిగా భావిస్తున్న స్థానికులు, వీటికి పూజలు కూడా నిర్వహిస్తున్నారు.

బుచ్చిరెడ్డిపాలెంలో పురాతన శిల్పాల గుర్తింపు
బుచ్చిరెడ్డిపాలెం మండలం మునులపూడిలో 800 నుండి వెయ్యి సంవత్సరాల నాటి పురాతన శిల్పాలు వెలుగుచూశాయి. కొండలు, చెరువు ఒడ్డున ఉన్న ఈ చారిత్రక విగ్రహాల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో గుర్రంపై యోధుడు, విష్ణుమూర్తి, జైన తీర్థంకరులు, అమ్మవారు, నాగమ్మ, వినాయకుడు, నందీశ్వరుని శిల్పాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇవి చోళ, పల్లవ, విజయనగర రాజుల కాలానికి చెందినవిగా భావిస్తున్న స్థానికులు, వీటికి పూజలు కూడా నిర్వహిస్తున్నారు.

